Monday, July 18, 2011

More Home Remedies to Increase Milk Supply in BreastFeeding Mothers

  1. Dip few Fenugreek seeds (Menthi) in water for few hours, then boil it till the seeds are smooth and this can be taken with Milk after delivery helps to increase breast milk.
  2. Use of Black gram (Urad) in any form like dal, idli, etc helps in increasing breast milk.
  3. Drinking Carrot juice regularly helps to increase breast milk.
  4. Eating raw Onion along with meals helps to increase breast milk.
  5. Eating Roasted Cumin seeds (Jeera) with Sugar twice a day after delivery helps to increase breast milk.
  6. Eating Grapes also helps to increase breast milk.
  7. Taking boiled Drumstick (Muranka Bhaji) leaves during pregnancy helps to increase breast milk later on.
  8. Massaging breasts with Castor oil (Erand) in the starting weeks of delivery also helps to increase breast milk.
  9. Eating Musk melon (kharbooja) also helps to increase breast milk.
  10. Eating Peas (Mutter) in any form helps to increase breast milk.
  11. Leaves of "Touch me not" (Lajavanti) plant grinded and applied on the breast helps to increase breast milk.
  12. Grind Shatavari (Asparagus racemosus) root, Mix this paste with Milk and Sugar and filter. Drinking this Milk helps to increase breast milk.
  13. Mukuna wanna or water amaranth (Hingi or Honagonne in Kannada, Ponnagantikoora in Telugu) leaves grinded and 4 spoons of this juice added with 2 spoons of Honey and taken everyday after delivery helps to increase breast milk.
  14. Drinking milk boiled with Cumin seeds (Jeera) and mixed with with Honey, regularly during pregnancy helps to increase breast milk.

Sunday, July 17, 2011

పొట్టలో గ్యాస్ తగ్గించడానికి కిస్‌మిస్ చట్నీ

కిస్‌మిస్ పళ్ళు - ౩౦గ్రా
సొమ్ఫ్(somph) గింజలా పొడి - 10గ్రా
మిరియాల పొడి - 10గ్రా
సైంధవా లవణం - పావు చెంచా నుంచి చెంచా వరకు రుచిని బట్టి
అల్లం రసం - రెండు చెంచాలూ
దీన్ని బాగా మెత్తగా అవసరం ఐతే కొద్దిగా నీళ్ళు పోసుకొని గుజ్జు లాగ నూరాలి.

దీనిలో అన్నీ రకాల రుచులు అంటే పులుపు, తీపి అన్నీ ఉన్నాయి.

 దీన్ని రోజు అన్నం లో మొదటి ముద్దలో తినాలి. దీని  వల్ల ఎలాంటి గ్యాస్ ఐన తగ్గిపోతుంది. దీన్ని ఐడ్లీ, దోసాలో కూడా వాడుకోవచ్చు.

Lactating Mothers - తల్లి పాలు పెరగడానికి

100గ్రా వేయించిన జీలకర్ర పొడి
100గ్రా జీలకర్ర పొడి
100గ్రా పటిక బెల్లం పొడి

పై మూడింటిని బాగా కలిపి సీసా లో స్టోర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో 1స్పూన్ పై మిశ్రమం కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దీని వల్ల పాలు బాగా పెరుగుతాయి. అంతే కాకుండా పాలకి మంచి బలం చేకూరుతుంది.

అంతే కాకుండా  GALACT అని ఒక పౌడర్ దొరుకుతుంది (ఇండియాలో) . ఇది వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పాలు పెరుగుతాయి.

Irregular Menstruation - బహిష్టు సక్రమంగా రావడానికి

- పాత బెల్లం - 10గ్రా నువ్వుల పొడి - 10గ్రా పొంగించిన ఇంగువ -10గ్రా మూడింటినీ బాగా కలిపి ఒక గోళీలా తయారు చేసి రోజూ బుగ్గన ఉంచి చప్పారించాలి. దీని వల్ల అన్ని బహిష్టు సమస్యలు తగ్గిపోతాయి.

- సొంప్ గింజలు - దోరగా వేయించి పొడి చేయాలి - 50గ్రా పాత బెల్లం - 100గ్రా . ఈ రెండూ కలిపి మెత్తగా నూరాలి. దీన్ని గాజు సీసా లో నిల్వ చేసుకోవాలి.  కొత్త బెల్లం ఐతే ముద్ద గా అవుతుంది. పాత బెల్లం ఐతే పొడి లా అవుతుంది. ఏది అయినా పర్వాలేదు. దీన్ని రెండు పూటలా తీసుకోవాలి.

Easy Delivery - సుఖ ప్రసవం జరగడానికి పాటించవలసిన జాగ్రత్తలు

- రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక అర గ్రా దాల్చిన చెక్క నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉండాలి. దీని వల్ల గర్భాసయానికి బలం చేకూరుతుంది.

- నొప్పులు మొదలు అయ్యాక ఎడమ అర చేతిలో గుండ్రటి అయస్కాంతం ఉంచుకోవాలి.

- ఉత్తరేణి వేళ్ళు , ఆకులు, కొమ్మల్ై అన్నీ తెచ్చి గుజ్జులా చేసుకొని నొప్పులు మొదలు అయ్యాక ఈ గుజ్జు ని గోరిటాకు పెట్టుకున్నట్టు గా చేతి 10 వేళ్ళు , కాలి 10 వేళ్ళు కి పెట్టుకోవాలి.

పురుష మిత్ర

మగ వారికి ఒత్తిడి వల్ల శక్తి, బలం తగ్గకుండా ఉత్తేజంగా ఉంచడానికి -

ఉళ్లిగడ్డ ముక్కలు - 20గ్రా ఒక కడాయీ లో వేసి, ఆవు నెయ్యి 20గ్రా వేసి వీటిని వేయించుకోవాలి. తరువాత దేన్ని ప్లేట్ లో తీసుకొని 20గ్రా పటిక బెల్లం / చెక్కర తో కలపాలి. దీన్ని రోజూ పరగడుపున మరియు సాయంత్రం తినాలి.

ఇలా 40 రోజులు తప్పకుండా చేయాలి. దీని వల్ల మంచి శక్తి, ఉత్తేజం మరియు సౌందర్యం చేకూరతాయి.

యవ్వన లేహ్యాం

అన్ని రోగాలు హరించి ఆరోగ్యం గా, శక్తివంతంగా ఉండడానికి ఈ లేహ్యాం బాగా పని చేస్తుంది.

అతి మధురం - 20గ్రా - 1వంతు
ఆవు నెయ్యి - 40గ్రా - 2 వంతులు
తేనె - 60గ్రా - 3 వంతులు

ఈ మూడింటిని గిన్నెలో బాగా కలిపి పేస్ట్ / లేహ్యాం లాగా చేసుకోవాలి. దీన్ని గాజు సీసా లో నిల్వ చేయాలి.

సీసాలో తడి లేకుండా చూసి నిల్వ చేస్తే ఎన్ని రోజులు అయినా పాడు అవదు.

రోజూ ఉదయం, సాయంత్రం 10గ్రా చొప్పున తీసుకొని తరువాత వేడి పాలలో పటిక బెల్లం పొడి వేసికొని తాగాలి.