Sunday, July 17, 2011

Stomachache in Children - పిల్లల్లో కడుపు నొప్పి తగ్గడానికీ

  1. కొంచెం ఇంగువ తీసుకొని  నీరు కలిపి పలుచని పేస్ట్ లాగా చేసుకోవాలి. పిల్ల లేదా పిల్లవాడి బొడ్డు చుట్టూ ఈ పేస్ట్ ని అప్లై చేయాలి. ఇలా చేస్తే పిల్లల్లో గ్యాస్ వల్ల కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది.
  2. ఒక టీ స్పూన్ ఎండబెట్టిన ధనియాలు, చిన్న అల్లం ముక్క నీటిలో కలిపి బాగా మరగబెట్టాలి. ఆ తరువాత దీన్ని వడబోసి పిల్లలకి కొంచెం కొంచెం పట్టాలి.

No comments:

Post a Comment