Sunday, July 17, 2011

Sinus Problem

దాల్చిన చెక్క , లవంగాలు, జాపత్రి, పసుపు రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. దీన్ని బెల్లం తో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసుకొని తడి లేని పొడి సీసా లో భద్రపరచుకోవాలి. రోజుకోక గోళీ తీసుకుంటూ ఉంటే సైనస్ ప్రాబ్లమ్ తగ్గుముఖం పడుతుంది.

ఈ గోళీలు ఆరు నెలల వరకు పాడు అవకుండా ఉంటాయి.

No comments:

Post a Comment