Sunday, July 17, 2011

పొట్టలో గ్యాస్ తగ్గించడానికి కిస్‌మిస్ చట్నీ

కిస్‌మిస్ పళ్ళు - ౩౦గ్రా
సొమ్ఫ్(somph) గింజలా పొడి - 10గ్రా
మిరియాల పొడి - 10గ్రా
సైంధవా లవణం - పావు చెంచా నుంచి చెంచా వరకు రుచిని బట్టి
అల్లం రసం - రెండు చెంచాలూ
దీన్ని బాగా మెత్తగా అవసరం ఐతే కొద్దిగా నీళ్ళు పోసుకొని గుజ్జు లాగ నూరాలి.

దీనిలో అన్నీ రకాల రుచులు అంటే పులుపు, తీపి అన్నీ ఉన్నాయి.

 దీన్ని రోజు అన్నం లో మొదటి ముద్దలో తినాలి. దీని  వల్ల ఎలాంటి గ్యాస్ ఐన తగ్గిపోతుంది. దీన్ని ఐడ్లీ, దోసాలో కూడా వాడుకోవచ్చు.

No comments:

Post a Comment