Sunday, July 17, 2011

అందం మరియు ఆరోగ్యం ప్రసాదించే ఔషధం

బాదం పప్పులు 10, చిన్న ఏలకులు 2, ఎండు కర్జూరాలు 2 తీసుకొని వీటిని ఒక మట్టి పాత్ర లో వేసి మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని తీసివేసి బాదం పై పొట్టుని, ఏలకుల పై పొట్టుని మరియు ఖర్జూరంలోని విత్తనాలను తీసివేసి మిగిలిన పధార్ధాలను మెత్తగా నూరి అందులో తాజా వెన్న 25గ్రా, చక్కెర 30గ్రా కలిపితే మంచి ఆహార ఔషధం తయారు అవుతుంది.

ఉపయోగించు విధానం:
రోజూ ఉదయం అల్పాహారం పేరుతో ఐడ్లీ దోస బదులు ఈ ఔషదం తయారు చేసుకొని తింటే సర్వంగాలు గట్టి పడి మంచి సౌందర్యం సొంతం అవుతుంది.

No comments:

Post a Comment